ఘనంగా జన్మదినా వేడుకలు.
శేరిలింగంపల్లి రాజకీయ వర్గాల్లో హర్షాతిరేకం బీజేవైఎం రాష్ట్ర నేత నందనం విష్ణు దత్త్, జన్మదిన వేడుకలు ఘనంగా *రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి నియోజకవర్గం, మార్చ్ 03,( నేటి సత్యం పత్రిక)* రిపోర్టర్ జెశ్రీనివాస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం రాజకీయ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపుతూ బిజెపి పార్టీ బీజేవైఎం రాష్ట్ర నేత నందనం విష్ణు దత్త్, జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. హఫీజ్ పెట్ డివిజన్ హుడా కాలనీ లోని ఆయన నివాసం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన...