Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

భారతదేశము తటస్థ వైఖరి కాకుండా ఆ పరిస్థితులు అదుపు చేసేందుకు కృషి చేయాలి

ప్రస్తుతం ప్రపంచంలో భయానక పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారతదేశం తటస్థ వైఖరి కాకుండా ఆపరిస్థితులు అదుపు చేసేందుకు జరిగే కృషికి నాయకత్వం వహించాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమీషన్ చైర్మన్ కె. నారాయణ నేటి సత్యం గుంటూరు మార్చి 3 ప్రధాని మోదీకి సూచించారు. ఇరాన్లో పాలన మార్పు అంటూ చేపట్టిన సైనిక దాడులను, దురాక్రమణను నిలువరించేందుకు తక్షణమే అమెరికా-ఇజ్రాయిల్తో భారత్ సంప్రదింపులు జరపాలన్నారు. దేశ ప్రజలు ఎన్నుకున్న నాయకత్వాన్ని దించాలని చూడటం అత్యంత దుర్మార్గపు చర్య...

Read Full Article

Share with friends