హోలీ శుభాకాంక్షలు
హోలీ పండుగ శుభాకాంక్షలు నేటి సత్యం శేరిలింగంపల్లి మార్చి 3 రంగుల పండుగ హోలీ సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను *టి రామకృష్ణ* రాష్ట్ర సమితి సభ్యులు. ఈరోజుపత్రిక ప్రకటనలో తెలిపారు . హోలీ పండుగ ఆనందం, ఐక్యత, స్నేహభావానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ పండుగ మన మధ్య ఉన్న భేదాభిప్రాయాలను తొలగించి పరస్పర ప్రేమ, సోదరభావాన్ని పెంపొందించే మహత్తర సందేశాన్ని ఇస్తుంది. ప్రజలందరూ హోలీ వేడుకలను ఆనందంగా, శాంతియుతంగా జరుపుకోవాలని, సహజ రంగులను ఉపయోగిస్తూ...