దారికి అడ్డుగా ఉన్న కానీలు తొలగింపు
దారికి అడ్డుగా ఉన్న కనీలు తొలగింపు ---రంగంలోకి దిగిన ఎమ్మార్వో గన్నేరువరం, నేటి సత్యం, మార్చి 04: గన్నేరువరం మండలంలోని గుణుకుల కొండాపూర్ గ్రామానికి చెందిన గూడెల్లి మల్లేశం అనే రైతు ప్రజావాణిలో తన వ్యవసాయ భూమికి వెళ్లకుండా కొందరు వ్యక్తులు దారికి అడ్డంగా కనిలు అడ్డువేశారని, ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన ఎమ్మార్వో కే కనుకయ్య దారికి అడ్డంగా వేసిన కనిలను రెవెన్యూ అధికారులు బుధవారం తొలగించారు.ఈ దారి గుండా రాకపోకలు సాగించే ప్రజలు, వాహనదారులు...