Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత

గన్నేరువరం మండలంలో ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత గన్నేరువరం, నేటి సత్యం, మార్చి 4 : గన్నేరువరం మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి సిపిఐ నాయకుల డిమాండ్ ఇసుక కొరత తీర్చాలి: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సరిపడా ఇసుకను ప్రభుత్వం సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఒక ఇంటి నిర్మాణానికి 20 నుండి 30 ట్రిప్పుల ఇసుక అవసరమవుతుందని, ప్రస్తుతం టోకెన్లు ఉన్నా ఇసుక అందడం లేదని పేర్కొన్నారు. ప్రైవేటు దోపిడీ: ప్రభుత్వ సరఫరా లేకపోవడంతో...

Read Full Article

Share with friends