వేప రావి చెట్లకు పెళ్లెందుకు చేస్తారు..
వేప రావి చెట్లకు పెళ్ళెందుకు చేస్తారు..........!! భృగు మహర్షి ఏం చెప్పారు..........! వేప,రావి ఇతర చెట్లకు పెళ్ళిళ్లు చేస్తారు ఎందుకు? అందులోని సారాంశం ఏమిటి. వాటికేమైనా ప్రాణం ఉందా? అవేమైనా సంభాషించుకోగలవా? ఇదెక్కడి మూడ నమ్మకం అనుకుంటుటారు. కానీ, మహాభారతములో ఉన్న ఈ సంభాషణ చూసిన తరువాత చెట్లకు ఏ ఏ లక్షణాలు ఉన్నాయో మీకే తెలుస్తుంది. ఏడుకొండలు ఆ సందర్భాన్ని మాత్రం మీ ముందుకు తెస్తోంది. మహా భారతంలోని శాంతి పర్వం 184 వ అధ్యాయంలో...