ఫీజుల పేరుతో 10వ తరగతి హాల్ టికెట్లు ఆపితే సహించo
ఫీజుల పేరుతో 10వ తరగతి హాల్ టికెట్లు ఆపితే సహించం: AISF ఏఐఎస్ఎఫ్ సరూర్ నగర్ మండల కార్యదర్శి పి. వినోద్ నాయక్ హెచ్చరిక* నేటి సత్యం ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రతినిధి సక్రు నాయక్ : పదో తరగతి వార్షిక పరీక్షల ముంగిట, ఫీజుల బకాయిల పేరుతో విద్యార్థుల హాల్ టికెట్లను నిలిపివేస్తున్న ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలల తీరుపై ఏఐఎస్ఎఫ్ ఎఫ్ (ఆలిండియా స్టూడెంట్స్ ఫెడరేషన్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సరూర్నగర్...