పెంచిన వంట గ్యాస్ సిలిండర్ ధరల ను తగ్గించాలి టి రామకృష్ణ
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు వెంటనే తగ్గించాలి. టి. రామకృష్ణ.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు నేటి సత్యం శేరిలింగంపల్లి మార్చి 7 కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగానికి అవసరమైన వంట గ్యాస్ ఎల్పిజి సిలిండర్ డొమెస్టిక్ పై 60 రూపాయలు కమర్షియల్ పై 115 ధరలను మళ్లీ పెంచడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన.టి *రామకృష్ణ* సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు . ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్న సమయంలో గ్యాస్...