బీసీలకు 50 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించండి
*బీసీల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు బాతరాజు నర్సింహ డిమాండ్ చేశారు* నేటి సత్యం ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రతినిధి సక్రు నాయక్:ఈరోజు బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో సరూర్నగర్ మండల తహసిల్దార్ కార్యాలయంలో. డిప్యూటీ తాసిల్దార్ భాను గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు బాతరాజు నర్సింహ హాజరై అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం...