(adsbygoogle = window.adsbygoogle || []).push({});
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించండి
నేటి సత్యం గండిపేట్ మార్చి 9
గండిపేట్ మండల్
రంగారెడ్డి జిల్లా బీసీ హక్కుల సాధన సమితి పిలుపు మేరకు
ఈరోజు బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై
గండిపేట్ మండల్ దీప్తి తహశీల్దార్
ప్రియాంక గారికి ఎస్ మల్లేష్ గండిపేట్ మండల్ సిపిఐ కార్యదర్శి అధ్యక్షతన నే ఎమ్మారండం ఇవ్వడం జరిగింది
డిమాండ్స్
1. మార్చి 20న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు 50 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్
2. జన గణ లో కుల గణన కేంద్ర ప్రభుత్వం చేపట్టాలి
3. బీసీ కులాలకు కూడా అట్రాసిటీ చట్టాన్ని వెంటనే వర్తింప చేయాలి
4. కేంద్రంలో బీసీ మంత్రి త్వశాఖ ను ఏర్పాటు చేయాలి
5. బీసీలకు బ్యాంకులతో సంబంధం లేకుండా చిన్న వ్యాపారస్తులకు 10 లక్షల రూపాయ లు వ్యక్తిగత రుణము కేంద్రం ఆర్థిక సాయమును అందించాలి
6. కేంద్రంలో రాష్ట్రంలోనూ నామినేట్ పోస్టుల్లో కూడా బీసీలకు 50 శాతం రిజర్వేషన్లను కేటాయించాలని
7. రానున్న స్థానిక సంస్థ ల ఎన్నికల్లో జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లను కేటాయించాలి
8. విద్య హక్కు చట్టం ప్రకారం బిసి ఎస్సి ఎస్టి మైనార్టీ వర్గాల పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్య అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేయడం జరిగింది
పాల్గొన్నవారు సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు ఎం శంకరయ్యఎం బాబురావు గౌస్
గండిపేట్ మండల బీసీ హక్కుల సాధన సమితి నాయకులు
డి శ్రీనివాస్ ప్రకాష్ రమేష్
కృష్ణ నాయకులు పాల్గొనడం జరిగింది