బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించండి మల్లేష్
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించండి నేటి సత్యం గండిపేట్ మార్చి 9 గండిపేట్ మండల్ రంగారెడ్డి జిల్లా బీసీ హక్కుల సాధన సమితి పిలుపు మేరకు ఈరోజు బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై గండిపేట్ మండల్ దీప్తి తహశీల్దార్ ప్రియాంక గారికి ఎస్ మల్లేష్ గండిపేట్ మండల్ సిపిఐ కార్యదర్శి అధ్యక్షతన నే ఎమ్మారండం ఇవ్వడం జరిగింది డిమాండ్స్ 1. మార్చి 20న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు 50 వేల కోట్ల...