Neti Satyam
Newspaper Banner
Date of Publish : 09 March 2026, 10:23 am Editor : Admin

పదవ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వాలి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

పదవ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వాలి ఏఐఎస్ఎఫ్

నేటి సత్యం శేరిలింగంపల్లి మార్చి 9

అఖిల భారత విద్యార్థి

సమాఖ్య(ఏఐఎస్ఎఫ్)

శేర్లింగంపల్లి మండల ఆధ్వర్యంలో ఉన్న ప్రతి ఒక్క పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకి ఫీజు కట్టకపోతే హాల్ టికెట్ ఇయ్యమ్ము అని ఇబ్బంది చేసిన ఒత్తిడి చేసిన ఏఐఎస్ఎఫ్ తీవ్రంగా ఖండిస్తుంది ఏ విద్యార్థి కైనా ఫీజు పట్ల ఇబ్బంది జరుగుతే తక్షణం ఏఐఎస్ఎఫ్ ముందు ఉండి హాల్ టికేట్ ఇప్పిస్తాం అని తెలియజేస్తున్నాము…

అలాగే ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న, స్కూల్ యూనిఫామ్,బుక్స్ ,బెల్ట్ ,టైఈ,సాక్స్, స్టేషనరీ ప్రొడక్ట్స్ ఏమైనా అమ్మిన ప్రైవేట్ స్కూల్స్ మాఫియా పై చట్ట మైన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ శేర్లింగంపల్లి మండల్ అధ్యక్షుడు టి.నితీష్, కార్యదర్శి జె.ధర్మతేజ డిమాండ్….