Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

పదవ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వాలి

పదవ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వాలి ఏఐఎస్ఎఫ్ నేటి సత్యం శేరిలింగంపల్లి మార్చి 9 అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) శేర్లింగంపల్లి మండల ఆధ్వర్యంలో ఉన్న ప్రతి ఒక్క పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకి ఫీజు కట్టకపోతే హాల్ టికెట్ ఇయ్యమ్ము అని ఇబ్బంది చేసిన ఒత్తిడి చేసిన ఏఐఎస్ఎఫ్ తీవ్రంగా ఖండిస్తుంది ఏ విద్యార్థి కైనా ఫీజు పట్ల ఇబ్బంది జరుగుతే తక్షణం ఏఐఎస్ఎఫ్ ముందు ఉండి హాల్ టికేట్ ఇప్పిస్తాం అని తెలియజేస్తున్నాము......

Read Full Article

Share with friends