మాజీ మావోయిస్టులను సిపిఐ పార్టీలోకి ఆహ్వానించిన కూనoనేని సాంబశివరావు
ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు. నేటి సత్యం హైదరాబాద్ మార్చి 10 కమ్యూనిస్టులంతా కోరుకుంటున్న సమ సమాజాన్ని ప్రజాసామ్యబద్దంగా సాధించుకుందామని,ఇందుకు కలిసి పని చేసేందుకు జన జీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు మాతృ పార్టీ సిపిఐలో చేరాలని ఇందుకు రాష్ట్ర కౌన్సిల్ బహిరంగంగా సాధార ఆహ్వానం పలుకుతోందని ఆయన పిలుపునిచ్చారు. సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం మంగళవారం...