Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

చలో అసెంబ్లీ కూనంనేని సాంబశివరావు

మార్చి 24న చలో అసెంబ్లీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేటి సత్యం హైదరాబాద్ మార్చి 11 పేదలకు ఇళ్ల , ఇళ్ల స్థలాలు, అదేవిధంగా ఖమ్మం(వెలుగుమట్ల), హైదరాబాద్‌, వరంగల్‌, రంగారెడ్డి జిల్లాల్లో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మార్చి 24న ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న అమెరికా, ఇరాన్‌ల సామ్రాజ్యవాద కాంక్షను వ్యతిరేకంగా, పెరిగిన గ్యాస్‌, నిత్యావసరాల ధరలను అదుపు...

Read Full Article

Share with friends