తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ గా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్‌గా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గన్నేరువరం, నేటి సత్యం, మార్చి 12: మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలిపిన మాదాపూర్ కాంగ్రెస్ శ్రేణులు మానకొండూరు శాసనసభ్యులు శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మాదాపూర్ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు మాదాపూర్ నుండి భారీ సంఖ్యలో తరలివెళ్లిన కాంగ్రెస్...