Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఫర్నిచర్ షోరూంలో అగ్ని ప్రమాదం

చందానగర్: గురువారం రాత్రి చందానగర్ ప్రధాన రోడ్డులో ఉన్న అను ఫర్నిచర్ షోరూమ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా షోరూమ్‌లో మంటలు చెలరేగడంతో ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుంది. స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యారు. షోరూమ్‌లో ఎక్కువగా చెక్క ఫర్నిచర్ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు. ప్రాథమిక సమాచారం...

Read Full Article

Share with friends