ఎల్పిజి గ్యాస్ సిలిండర్ దొరకక ప్రజల ఇబ్బందులు
ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు దొరకక ప్రజలు ఇబ్బందులు – ప్రభుత్వాల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం నేటి సత్యం పట్టణాలు, గ్రామాల్లో ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు సమయానికి దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు. ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ బుకింగ్ చేసిన తరువాత కూడా రోజులు గడిచినా సిలిండర్లు సరఫరా కావడం లేదని, డీలర్ల వద్ద సరిపడా నిల్వలు లేక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర...