పదవ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు
పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు సిపిఐ రామకృష్ణ రాష్ట్ర సమితి సభ్యులు నేటి సత్యం శేర్లింగంపల్లి మార్చి 13 మార్చి 14, 2026 నుండి ప్రారంభమవుతున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు ముఖ్యమైన మైలురాయి కావున ప్రతి విద్యార్థి ధైర్యంగా, నమ్మకంతో పరీక్షలకు హాజరవాలని సూచిస్తున్నాము. విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్న సమయంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. పరీక్షా కేంద్రానికి కనీసం...