(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ప్రశాంతంగా పరీక్షలు రాయండి 10వ తరగతి నెంబర్ వన్ గా నిలవండి ఏఐఎస్ఎఫ్ శేరిలింగంపల్లి
నేటి సత్యం శేర్లింగంపల్లి మార్చి 13
అఖిల భారత విద్యార్థి సమాఖ్య ( ఏఐఎస్ఎఫ్ ) తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి చదివే విద్యార్థులకు రేపు నుంచి మొదలయ్యే పదో తరగతి ఎగ్జామ్స్ కి విద్యార్థుల అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాము , ఎగ్జామ్ కి లేటు వెళ్లకుండా ఆఫెన్ అవర్ ముందు వెళ్లాలని కోరుతున్నాము అలాగే ఈ ఎగ్జామ్స్ లో మంచిగా రాసి మంచి మార్క్స్ తెచ్చుకుని కోరుకుంటున్నాము భవిష్యత్తులో మీరు కోరుకున్న విజయాలను సాధించి మీ తల్లిదండ్రులని మంచి పేరు వచ్చేలాగా ఎదగాలని కోరుతున్నాము అలాగే మన దేశానికి కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాము మీరు పై చదువు చదవడానికి ఎలాంటి ఇబ్బంది అయినా మీ ముందు (ఏఐఎస్ఎఫ్) ఉంటదని తెలియజేస్తున్నాము విద్యార్థులందరికీ మరొకసారి ( ఏఐఎస్ఎఫ్ )శేర్లింగంపల్లి మండల కౌన్సిల్ నుంచి,అధ్యక్షుడు టీ.నితీష్, కార్యదర్శి జై.ధర్మతేజ,ఆల్ ద బెస్ట్ , విష్ యు ద గుడ్ ఫ్యూచర్, తెలుపుతున్నాము….