Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

కారల్ మార్క్స్ గురించి కొన్ని విషయాలు

జర్మన్ సామాజిక శాస్త్రవేత్త , చరిత్రకారుడు, ఆర్థికవేత్త,సామాజికవేత్త, పాత్రికేయుడు, సోషలిస్టు విప్లవకారుడు. పెట్టుబడిదారీ విధానం మొత్తం మానవ నాగరికతనే ఎలా బానిసగా మార్చిందో ఆయన తెలియజెప్పారు. కార్ల్‌ మార్క్స్ కొన్ని అంశాలను చక్కగా అంచనా వేశారు. కొద్దిమంది సంపన్నులు తెరపైకి వచ్చి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తారని, పెట్టుబడిదారీ విధానం ప్రజలను గందరగోళానికి గురిచేస్తుందని, ఆర్థిక సంక్షోభాలు ప్రజలను దాదాపు చంపేసినంత పని చేస్తాయని ఆయన ఆ రోజుల్లోనే హెచ్చరించారు. ఈ రోజు కార్ల్‌ మార్క్స్ గారి...

Read Full Article

Share with friends