తెలంగాణ రాష్ట్ర గవర్నమెంటు రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన అధ్యక్షులు వెంకట్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర గవర్నమెంటు రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నూతనంగా అధ్యక్షులుగా ఎన్నికైన పేరి వెంకట్ రెడ్డి కి *ఉమ్మడి పాలమూరు జిల్లా ఐక్యవేదిక ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం* నేటి సత్యం మయూరి నగర్ ఈరోజు తేది 14-03-2026నాడు మయూరి నగర్ అసోసియేషన్ కమ్యూనిటీ హల్ లో ఉమ్మడి పాలమూరు జిల్లా ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమం ఐక్యవేదిక తాత్కాలిక అధ్యక్షులు కే కోటయ్య గారి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఐక్యవేదిక...