ప్రపంచ కార్మికులారా ఏకంకండి కారల్ మార్క్స్
పెట్టుబడిదారీ దోపిడీపై శ్రమజీవి ప్రపంచానికి దిక్సూచి చూపిన మహామేధావి కారల్ మార్క్స్ 134వ వర్ధంతి టి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు నేటి సత్యం శేరిలింగంపల్లి మార్చి14 ప్రపంచ కార్మిక వర్గ విమోచన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహా తత్వవేత్త, విప్లవకారుడు కారల్ మార్క్స్ 134వ జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఘన నివాళులు అర్పిస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థ అసలు స్వరూపాన్ని ప్రపంచానికి బహిర్గతం...