అమెరికా సామ్రాజ్యవాద దురహంకార యుద్దని ఆపాలి
నేటి సత్యం అమెరికా–ఇజ్రాయిల్ యుద్ధ ధోరణిని నిలిపివేయాలి – ప్రజలపై పెట్రోల్, డీజిల్, ఎల్పిజి భారం మోపవద్దు సిపిఐ రామకృష్ణ రాష్ట్ర సమితి సభ్యులు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శేర్లింగంపల్లి ఆధ్వర్యంలో కొండాపూర్ చౌరస్తాలో 12 గంటలకు యుద్ధం ఆపాలి పెంచిన ఎల్పిజి గ్యాస్ రేట్లు తగ్గించాలి పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడకుండా చూడాలి అని నిరసన ధర్నా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న టి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మాట్లాడుతూ...