శత్రు నాశనం కొరకు భార్య ఉపయోగ కొరకు దర్శించవలసిన క్షేత్రం
శత్రునాశనం కొరకు, భార్యా వియోగం తొలగుటకొరకు దర్శించాల్సిన క్షేత్రం .........!! శత్రునాశనం కొరకు, భార్యా వియోగం తొలగుట కొరకు దర్శించాల్సిన క్షేత్రం శ్రీఆది కుంభేశ్వరాలయం. ఈ ఆలయం తమిళనాడు కుంభకోణంలోని ప్రధాన ఆలయం. అతిప్రాచీనమైన ఈ ఆలయం కావేరీనది అరసలార్ నదుల మధ్యలో ఉంది. శైవులు దర్శించవలసిన దేవాలయాలలో ముఖ్యమైనది. స్వామివారు కుంభేశ్వరలింగం, అమ్మవారు మంగళాంబికాదేవి. 51శక్తి పీఠాలలో ఒకటిగా భక్తులు నమ్ముతారు. శివలింగం పైభాగం కొద్దిగా వంగి ఉన్న కారణంగా కుంభకోణం అనే పేరు వచ్చింది....