అతివేగంతో బైక్ను ఢీకొట్టిన కారు వ్యక్తి మృతి
అతివేగంతో బైక్ను ఢీకొట్టిన కారు: వ్యక్తి మృతి గన్నేరువరం,నేటి సత్యం, మార్చి 16: గన్నేరువరం మండల పరిధిలోని గుండ్లపల్లి స్టేజీ వద్ద సోమవారం రాత్రి 1-30 సమయంలొ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న టాటా పంచ్ కారు, గుండ్లపల్లి స్టేజీ వద్ద రోడ్డు దాటుతున్న గుండ్లపల్లి గ్రామానికి చెందిన కొమ్ము రాజకుమార్ వయసు (26 )అనే అతని బైక్‌ను...