అఘోరి శపథం .
🔥 అఘోరి శపథం 🔥 ================ కటిక చీకట్లు కమ్ముకుని.. లోకమంతా భయంతో నిదురిస్తున్న వేళ, బతికున్న ఏ ప్రాణీ అడుగుపెట్టని వల్లకాడు .. అఘోరి నడిచేటి నేల! మేనిపై చితి భస్మం.. ఆ మరుభూమి అంతా ఎంతో మౌనం, దుర్మార్గులు రువ్విన చీకట్ల నుంచే జరుగుతుంది మా జననం! శవాల మధ్యనుండే సాగుతుంది మా రాత్రి పయనం, సాక్షాత్తూ మృత్యువు శ్వాసకే ఎదురెళ్లినా.. మా గుండెల్లో పుట్టదు భయం! సృష్టి గతి తప్పకుండా కాపాడటమే మా...