Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

గణపతి తత్వం

"గణపతి తత్వం" సనాతన ధర్మంలో "గణపతి తత్వం" (గణపతి తత్త్వం ) అంటే కేవలం దేవుని ఆకారాన్ని పూజించడం మాత్రమే కాదు, ఆ ఆకారం వెనుక దాగి ఉన్న అత్యున్నతమైన అంతరార్దాన్ని , వేదాంతాన్ని అర్థం చేసుకోవడం. గణపతి అనగా... 'గణ' అనగా సమస్త భూతాలు, ఇంద్రియాలు, దేవతలు అని అర్థం. వీటన్నింటికీ అధిపతి కాబట్టే ఆయన 'గణపతి' అయ్యాడు. అలాగే 'గ' అనగా బుద్ధి, 'ణ' అనగా జ్ఞానం. బుద్ధికి, జ్ఞానానికి అధిపతి గణపతి. గణపతి...

Read Full Article

Share with friends