Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogరైతు భరోసాను ఒకే దాపల ఇవ్వాలి. రుణమాఫీని అమలు చేయండి

రైతు భరోసాను ఒకే దాపల ఇవ్వాలి. రుణమాఫీని అమలు చేయండి

నేటి సత్యం రైతు భరోసాను ఒకే దఫాలో ఇవ్వాలని, రెండు లక్షలకు పైగా ఉన్న రుణమాఫీని అమలు చేయాలి.*

పశ్యపద్మ,

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకేఎస్).

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగిన ధర్నా కార్యక్రమంలో పశ్యపద్మ, ప్రభు లింగం, ఏఐటియుసి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వతాలు పాల్గొన్నారు.

రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి.రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

*రైతు భరోసాను ఒకే దఫాలో ఇవ్వాలని, రెండు లక్షలకు పైగా ఉన్న రుణమాఫీని అమలు చేయాలని

డిమాండ్ చేశారు.

రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని,.రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని , రైతు భరోసా ఒకే దఫాలో రైతుల ఖాతాలో జమ చేయాలని,

పంటల బీమా పథకం రాష్ట్ర స్థాయిలో రూపొందించి అమలు చేయాలని రుణమాఫీ (రెండు లక్షలకు పైగా ఉన్న) పూర్తి స్థాయిలో అమలు చేయాలని , మొక్కజొన్న పంటను మార్క్పెడ్ ద్వారా క్యింటా కు 2400 రూపాయలకు కొనుగోలు చేయాలని , యూరియాను రైతులకు యాప్ ద్వారా అందించే విధానంలో లోపాలను సరిదిద్ది సక్రమంగా సులభతరంగా అందించాలని, కౌలు రైతులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని,

తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని, మహిళా రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని , సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, భూ భారతి మార్గదర్శకాలలో సాదా బైనామా కు సంబంధించి *అమ్మిన వారి అంగీకారం* -ఈ నిబంధనను తొలగించి సాదా బైనామా మార్గదర్శకాలను సవరించి అమలు చేయాలని, దీనివల్ల 9 లక్షల మంది రైతులకు న్యాయం జరుగుతుందని పశ్యపద్మ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు ప్రభు లింగం, ఎఐటియుసి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వతాలు , రంగారెడ్డి జిల్లా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సుధాకర్, సుభాన్ రెడ్డి ,మొయినాబాద్ మండల రైతు సంఘం నాయకులు యాదయ్య, శంషాబాద్ మండలం రైతు సంఘం నాయకులు శివారెడ్డి, మహిళా రైతు మహిళా నాయకురాలు వజ్రాల అరుణ, హరిత, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.హామీలను నెరవేర్చాలని , రైతు భరోసా ఒకే దఫాలో రైతుల ఖాతాలో జమ చేయాలని,

పంటల బీమా పథకం రాష్ట్ర స్థాయిలో రూపొందించి అమలు చేయాలని రుణమాఫీ (రెండు లక్షలకు పైగా ఉన్న) పూర్తి స్థాయిలో అమలు చేయాలని , మొక్కజొన్న పంటను మార్క్పెడ్ ద్వారా క్యింటా కు ఉన్న 2400 రూపాయలకు కొనుగోలు చేయాలని , యూరియాను రైతులకు యాప్ ద్వారా అందించే విధానంలో లోపాలను సరిదిద్ది సక్రమంగా సులభతరంగా అందించాలని, కౌలు రైతులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని,

తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని, మహిళా రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని , సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, భూ భారతి మార్గదర్శకాలలో సాదా బైనామా కు సంబంధించి *అమ్మిన వారి అంగీకారం* -ఈ నిబంధనను తొలగించి సాదా బైనామా మార్గదర్శకాలను సవరించి అమలు చేయాలని, దీనివల్ల 9 లక్షల మంది రైతులకు న్యాయం జరుగుతుందని పశ్యపద్మ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు ప్రభులింగం, ఎఐటియుసి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వతాలు , రంగారెడ్డి జిల్లా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సుధాకర్, సుభాన్ రెడ్డి ,మొయినాబాద్ మండల రైతు సంఘం నాయకులు యాదయ్య, శంషాబాద్ మండలం రైతు సంఘం నాయకులు శివారెడ్డి, బీసీ సంఘ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పల్నాటి యాదయ్య, మహిళా రైతు మహిళా నాయకురాలు వజ్రాల అరుణ, హరిత, చంద్రకళ , ఇతర రైతు మహళలు తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments