Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

రైతు భరోసాను ఒకే దాపల ఇవ్వాలి. రుణమాఫీని అమలు చేయండి

నేటి సత్యం రైతు భరోసాను ఒకే దఫాలో ఇవ్వాలని, రెండు లక్షలకు పైగా ఉన్న రుణమాఫీని అమలు చేయాలి.* పశ్యపద్మ, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకేఎస్). రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగిన ధర్నా కార్యక్రమంలో పశ్యపద్మ, ప్రభు లింగం, ఏఐటియుసి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వతాలు పాల్గొన్నారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి.రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. *రైతు భరోసాను ఒకే దఫాలో ఇవ్వాలని, రెండు లక్షలకు...

Read Full Article

Share with friends