యుద్ధం ఆపాలని.హైదరాబాదులో కమిటీ
నేటి సత్యం ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ ల యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ ఈరోజు హైదరాబాద్ లోని మగ్దూం భవన్ లో ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన యుద్ధ వ్యతిరేక కమిటీ ఏర్పడింది. పశ్చిమాసియ ,మధ్య ప్రాచ్యం లో ఈ యుద్ధం వల్ల తీవ్రస్థాయిలో ప్రాణనష్టము, ఆస్తుల విధ్వంసం కొనసాగుతున్నాయి. వీటి ఫలితంగా భారతదేశం లో తీవ్రమైన ఆయిల్ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వంట గ్యాస్ ధరలు, డీజిల్, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే దేశంలోని...