Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

అసెంబ్లీ వేళలో….ఢిల్లీలో అధిష్టానం చుట్టూ సీఎం…. ఎందుకు?

నేటి సత్యం ఒక వైపు అసెంబ్లీ.. మరోవైపు ఢిల్లీలో అధిష్ఠానం చుట్టూ తిరుగుతున్న రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్ కోసం పొద్దున నుండి పడిగాపులు.. తర్వాత రాహుల్ గాంధీని సైతం కలవనున్న రేవంత్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చలు ఇద్దరు మంత్రులను తొలగించి.. మరో ముగ్గురికి కొత్తగా ఛాన్స్ ఇచ్చే అవకాశం అంటూ ఊహాగానాలు అసెంబ్లీ సమావేశాలు పూర్తవగానే.. పూర్తిస్థాయిలో శాఖలను మార్చే ఛాన్స్

Read Full Article

Share with friends