ప్రజల్ని మోసం చేసే బడ్జెట్ కార్పొరేటులకు వరాలు పేదలకు భారాలు!
*ప్రజల్ని మోసం చేసే బడ్జెట్ – కార్పొరేట్లకు వరాలు, పేదలకు భారాలు!* * *తెలంగాణ బడ్జెట్ 2026-27పై సిపిఐ రామకృష్ణ (రాష్ట్ర సమితి సభ్యులు) ఘాటు విమర్శ* ఈరోజు తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్ పూర్తిగా ప్రజావ్యతిరేకమని, కార్పొరేట్ శక్తులకు మేలు చేసే విధంగా రూపొందించబడిందని సిపిఐ తీవ్రంగా ఖండిస్తోంది. రూ. లక్షల కోట్ల భారీ బడ్జెట్ అంటూ ప్రచారం చేస్తున్నప్పటికీ, ఇది కేవలం అంకెల మాయాజాలం తప్ప ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాని బడ్జెట్‌గా...