ప్రజలకు అండగా నిలిచేది కమ్యూనిస్టులే
ప్రజలకు అండగా నిలిచేది కమ్యూనిస్టులే మున్సిపల్ కార్మికుల మహాధర్నాలో సిపిఐ ఎమ్యెల్యే కూనంనేని సాంబశివరావు ప్రజలకు కష్టం వచ్చినప్పుడు గుర్తుకు వచ్చేది కమ్యూనిస్టు పార్టీ మాత్రమే అని, ఒకప్పుడు కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించేవారే, ఇప్పుడు కష్టసమయంలో కమ్యూనిస్టుల మద్దతు కోరుతున్నారని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. రాష్ట్రంలో జి.హెచ్.ఏం.సి కార్పొరేషన్లతో పాటు మున్సిపాలిటీలలో కాంట్రాక్ట్, ఔట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని, వారికి కనీస వేతనం కింద...