తెలంగాణ అమర్నాథ్ యాత్ర సల్లేశ్వరం..
నేటి సత్యం నాగర్ కర్నూల్ జిల్లా.... *🛕 తెలంగాణ అమరనాథ్ యాత్ర – సలేశ్వరం క్షేత్రం* * నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన సలేశ్వరం లింగమయ్య క్షేత్రం * భక్తులలో “తెలంగాణ అమరనాథ్ యాత్ర”గా ప్రత్యేక గుర్తింపు * దట్టమైన అటవీ మధ్యలో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి * పురాణాల ప్రకారం స్వయంగా బ్రహ్మదేవుడు లింగాన్ని ప్రతిష్ఠించాడనే విశ్వాసం * సలేశ్వరం లింగమయ్య స్వామి దర్శనం...