ప్రభుత్వ పథకాలపై ప్రతి ఒక్కరికి అవగాహన..
ప్రభుత్వ పథకాల పై ప్రతి ఒక్కరికి అవగహన ఉండాలి.. (యస్.పి. మల్లికార్జున సాగర్) కొల్లాపూర్, మార్చి 24, నేటి సత్యం. ప్రభుత్వాలు ప్రజలకు అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతాయన చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కె. లక్ష్మీపతి ప్రజలకు తెలియజేశారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ నారాయణ పేట ఆధ్వర్యం లో మంగళవారం అమ్మిరెడ్డిపల్లె గ్రామం లో...