ప్రభుత్వ భూదాన భూముల్లో నివసిస్తున్న పేదలకు తక్షణమే పాట్టాలి ఇవ్వాలి
ప్రభుత్వ, భూదాన భూముల్లో నివసిస్తున్న పేదలకు తక్షణమే పట్టాలివ్వాలి గుడిసెలను తొలగించాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తాం నేటి సత్యం హైదరాబాద్ మార్చి 24 పేదలకు చెందాల్సిన భూదాన, ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు తక్షణమే పట్టాలను ఇవ్వడంతో పాటు ఆ స్థలాల్లో ఇళ్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5లక్షలు మంజురూ చేయాలని సిపిఐ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాకాకుండా గుడిసెలను తొలగించాలని చూసినా, ఈ భూములను పెద్దలకు ధారదత్తం చేయాలనుకున్నా ప్రతిఘంటిస్తామని హెచ్చరించింది....