Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

నందీశ్వర స్వామికి విశేష పూజ

నేటి సత్యం శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం *నందీశ్వరస్వామికి విశేషపూజ* లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (24.03.2026) ఆలయప్రాంగణంలోని నందీశ్వర స్వామికి (శనగల బసవన్న స్వామివారికి) విశేషార్చనలను నిర్వహించనున్నది. ప్రతి మంగళవారం మరియు త్రయోదశి రోజున దేవస్థానసేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం జరిపించబడుతోంది. ప్రదోషకాలంలో అనగా సాయంసంధ్యాసమయంలో ఈ విశేషపూజలు నిర్వహించడం జరుగుతోంది. ఈ విశేషార్చనలో ముందుగా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరిత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు...

Read Full Article

Share with friends