పెట్రోల్ డీజిల్ కొరతా లేకుండా చూడాలి..
పెట్రోల్ – డీజిల్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు – ప్రభుత్వ నిర్లక్ష్యం ఖండనీయం! టి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు నేటి సత్యం శేరిలింగంపల్లి మార్చి 25 ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా సాధారణ ప్రజలు, రైతులు, కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇంధన సరఫరా లోపం వల్ల రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ప్రజలు గంటల తరబడి పెట్రోల్ బంకుల వద్ద క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులు తమ...