సురవరం సుధాకర్ రెడ్డి గారికి ఘన నివాళి
సురవరం సుధాకర్ రెడ్డి జయంతి సందర్భంగా ఘన నివాళులు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పెబ్బేట్టి విజేయుడు* భారత కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకులు మాజీ ఎంపీ సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారి 84 వ జయంతి ఉత్సవాలు సిపిఐ కల్వకొల్ శాఖ లో నిర్వహించడం జరిగింది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలవేసి జోహార్లు అర్పించారు,ఉప్పసర్పంచి చిన్నకూర్మయ్య కేక్ కట్ చెయ్యడం జరిగింది అనంతరం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు...