Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

శ్రీరామనవమి.

ఎన్ని పండుగలున్నా "శ్రీరామనవమి" వంటి పెళ్లి పండుగ పర్వదినం మరొకటిలేదు.. ఎక్కడున్నాసరే "చైత్రశుద్ధ నవమికి" మాత్రం పచ్చటిపందిరిలో "సీతారామచరణారవిందాల" చేరువకు చేరాల్సిందే, తెలివొచ్చిన్నుంచి వారి కళ్యాణానికి ఒక్కసారికూడా వెళ్లకుండా ఉండలేము, అది గల్లీ అయినా ఢిల్లీ అయినా. జానకీరాములతో అంతటి పటిష్టబంధం మనది. కళ్యాణం చూస్తే ఏమొస్తుందనేవాళ్ళు ఎంతోమంది ఉంటారు ఏమీరాదు, ఉన్నవి కూడా పోయి ఆత్మానుభూతి ఒక్కటి మిగులుతుంది. అక్కడజరిగేది "ప్రకృతిపురుషులనే" రెండు తేజోరాశుల కళ్యాణం. విశ్వపు ఉనికి మొదలయ్యేది అక్కడినుంచే. లోకాభిరాముడు,సుగుణాభిరాలు అయిన శ్రీసీతారాముల...

Read Full Article

Share with friends