Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

పెంచిన ఎల్పిజి ధరలు తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ ప్రజలకు అందుబాటులో ఉండాలి

*పెంచిన ఎల్పిజి గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి* – *ప్రజలపై భారం మోపవద్దు* *పాలమాకుల జంగయ్య*. *సిపిఐ జాతీయ సమితి సభ్యులు* నేటి సత్యం శేర్లింగంపల్లి మార్చి 28 ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్పిజి గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంట గ్యాస్ ధరలు అమాంతం పెరగడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు జీవన భారం మోయలేని పరిస్థితి ఏర్పడింది. ఇదే విధంగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా...

Read Full Article

Share with friends