సిపిఐ పార్టీలో యువత చేరిక..
యువత కమ్యూనిస్టు పార్టీలోకి కావడం – దేశానికి గర్వకారణం! కామ్రేడ్ పాలమాకుల జంగయ్య సిపిఐ జాతీయ సమితి సభ్యులు నేటి సత్యం. శేరిలింగంపల్లి మార్చి 28 ప్రస్తుత దేశ పరిస్థితుల్లో నిరుద్యోగం భయంకరంగా పెరిగిపోతూ, ధరల భారం సామాన్య ప్రజల మెడను నులిమేస్తున్న వేళ, పాలక వర్గాల ప్రజావ్యతిరేక విధానాలు దేశాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఇటువంటి సంక్షోభ పరిస్థితుల్లో యువత మౌనంగా ఉండకుండా, పోరాట మార్గాన్ని ఎంచుకుని కమ్యూనిస్టు పార్టీలో చేరడం దేశానికి గర్వకారణం. కమ్యూనిస్టు పార్టీ...