ఆర్టీసీ వీలినమంటూ గొప్పలు చెప్పారు..?
విలీనం అంటూ గొప్పలు చెప్పారు.. ఇబ్బందులకు ఇక్కట్లకు గురి చేస్తున్నారు.. (యస్.పి. మల్లికార్జున సాగర్). కొల్లాపూర్, మార్చి 29.నేటి సత్యం. తెలంగాణ రాష్ట్రం లో ఆర్టీసీ సంస్థ ను ప్రభుత్వం లో విలీనం అంటూ పాలకులు గొప్పలు చెప్పారు కానీ విలీనం మాటేమో కానీ ప్రస్తుతం ఆర్టీసీ సంస్థలోని కార్మికులను పాలకులు ఇబ్బందులకు ఇక్కట్లకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యం లో కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం లోని కొల్లాపూర్ ఆర్టీసీ...