గొప్ప విప్లవ యోధులు కొండి గారి రాములు
కొండిగారి రాములు సంతాప సభ గోడపత్రిక ఆవిష్కరణ *సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రామస్వామి* నేటి సత్యం చేవెళ్లే మార్చి 29 భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే కొండి గారి రాములు సంతాప సభకు సంబంధించిన గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ఈరోజు చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలోని భూపోరాట కేంద్రంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు నియోజకవర్గ ఇన్చార్జి కి రామస్వామి హాజరై పార్టీ శ్రేణులతో...