Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

యుద్ధం మానవజాతికి వినాశనం

యుద్ధం మానవజాతికి వినాశనం శాంతియే మార్గం సిపిఐ డాక్టర్ కే నారాయణ నేటి సత్యం హైదరాబాద్ మార్చి 29 ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధ వాతావరణం మానవ సమాజానికి తీవ్రమైన ప్రమాద సంకేతంగా నిలుస్తోంది. యుద్ధం వల్ల సాధారణ ప్రజల ప్రాణాలు, జీవనోపాధి, భవిష్యత్తు పూర్తిగా నాశనం అవుతుంది. మానవజాతికి యుద్ధం ఎప్పటికీ పరిష్కారం కాదు — అది కేవలం వినాశనం, బాధ, అన్యాయం మాత్రమే మిగులుస్తుంది. సామ్రాజ్యవాద శక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం దేశాలను యుద్ధాల...

Read Full Article

Share with friends