Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogగ్రామపంచాయతీ షట్టర్ల అంగడి సంత బహిరంగ వేలం

గ్రామపంచాయతీ షట్టర్ల అంగడి సంత బహిరంగ వేలం

నేటి సత్యం మార్చి 29 గన్నేరువరం గ్రామ పంచాయతీ షెట్టర్ల, అంగడి సంత,బహిరంగ వేలం

గన్నేరువరం గ్రామ పంచాయతీ పరిధిలోని 17 వ్యాపార షెట్టర్లు మరియు అంగడి సంత నిర్వహణ కోసం రేపు సోమవారం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు.

రేపు ఉదయం 11:00 గంటలకు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఈ వేలం పాట జరుగుతుంది. మండలంలోని ఆసక్తి గల ప్రజలు, వ్యాపారులు సకాలంలో హాజరై, నిబంధనల ప్రకారం వేలంలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments