గ్రామపంచాయతీ షట్టర్ల అంగడి సంత బహిరంగ వేలం
నేటి సత్యం మార్చి 29 గన్నేరువరం గ్రామ పంచాయతీ షెట్టర్ల, అంగడి సంత,బహిరంగ వేలం గన్నేరువరం గ్రామ పంచాయతీ పరిధిలోని 17 వ్యాపార షెట్టర్లు మరియు అంగడి సంత నిర్వహణ కోసం రేపు సోమవారం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. రేపు ఉదయం 11:00 గంటలకు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఈ వేలం పాట జరుగుతుంది. మండలంలోని ఆసక్తి గల ప్రజలు, వ్యాపారులు సకాలంలో హాజరై,...