ప్రభుత్వ భూముల అక్రమాదారులపై చర్యలు తీసుకోండి
ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై చర్యలు తీసుకోండి, కా,, తోట జీవన్న, జిల్లా కార్యదర్శి, సిపిఐ (ఎమ్ ఎల్) రెడ్ స్టార్, నేటి సత్యం పార్వతీపురం మార్చి 30 ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ (ఎమ్ ఎల్) రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి తోట జీవన్న అన్నారు, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని పార్వతీపురం తాహిసీల్దార్ కార్యాలయంలో ఆర్ ఐ గారైన బీ. నాగరాజు గారికి పార్టీ ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడమైనది. ఈ సందర్బంగా మాట్లాడుతూ,,...