శ్రీరామనవమి కి ఎస్సీలను అవమానపరచడం అనాగరికం
నేటి సత్యం మార్చి 30 శ్రీరామనవమికి ఎస్సీలను అవమానపరచడం అనాగరికం. సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్. మూడు చింతల పల్లి మండలం అత్రాస్ పల్లి గ్రామంలో శ్రీరామనవమి రోజున రామాలయం దగ్గర ఎస్సీ మహిళలు కొబ్బరికాయలు కొడుతుంటే కులం తక్కువ వారని కొబ్బరికాయలు కొట్టొద్దని కొంతమంది మహిళలు కులం పేరుతో దూషించడం మరియు అన్నదానం చేసే సమయంలో ఎస్సీ కులస్తులు తక్కువ స్థాయి వాళ్ళు వడ్డించడమేందని ప్రశ్నించి అవమానపరచడం నాగరిక సమాజంలో అనాగరికమైన...